HomeWarangal Newsక్యాన్సర్ బాధితుడికి అండగా ఎంపీ కడియం కావ్య.. రూ. 4 లక్షల చెక్కు పంపిణీ

క్యాన్సర్ బాధితుడికి అండగా ఎంపీ కడియం కావ్య.. రూ. 4 లక్షల చెక్కు పంపిణీ

Published on

spot_img

ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తన మానవత్వాన్ని చాటుకున్నారు. 

హన్మకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ అనే బాలుడు గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎంపీ, బాలుడి చికిత్స కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ‘లెటర్ ఆఫ్ క్రెడిట్’ మంజూరు చేయించిన రూ. 4,00,000 చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు ఎంపీ స్వయంగా అందజేశారు.

​ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ బిడ్డకూ వైద్యం ఆగకూడదనే ఉద్దేశంతో తక్షణమే స్పందించి ఈ నిధులను మంజూరు చేయించాం అని డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు.

​తమ బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఎల్.ఓ.సి మంజూరు చేయించి, కొండంత అండగా నిలిచిన ఎంపీ కడియం కావ్య గారికి ఆదిల్ అహ్మద్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles