తేదీ: 08.02.2026, ఆదివారం
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షెడ్యూల్
✳️ ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్, వట్టినాగులపల్లి నుంచి హెలికాప్టర్ లో వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గం కు బయలుదేరుతారు.
✳️ ఉదయం 10 గంటలకు తాండూరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
✳️ ఉదయం 11 గంటలకు తాండూరు నుంచి నర్సంపేట నియోజకవర్గం కు హెలికాప్టర్ లో బయలుదేరుతారు.
✳️ మధ్యాహ్నం 12 గంటలకు నర్సంపేట నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
✳️ మధ్యాహ్నం 3 గంటలకు మహబూబ్ బాద్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
(Narsampet to mahabubabad distance)
Distance: 52 KM
Time : 1hr
✳️ సాయంత్రం 5 గంటలకు వర్ధన్నపేట నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
(Mahabubabad to Wardhannapet distance)
Distance: 66 KM
Time : 1:35 min
📍రాత్రి హన్మకొండ లో మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో బస చేస్తారు


