ఫ్లాష్ న్యూస్ | వరంగల్
మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న యం సురేష్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. ఎస్ఐపై వచ్చిన ఆరోపణలు అధికారుల విచారణలో రుజువు కావడంతో ఎస్ఐను సస్పెండ్ చేయడం జరిగింది.


