HomeWarangal Newsవరంగల్ ఆర్వో కార్యాలయంలో కలకలం.. అవినీతి ఆరోపణలతో సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్

వరంగల్ ఆర్వో కార్యాలయంలో కలకలం.. అవినీతి ఆరోపణలతో సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్

Published on

spot_img

వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి తిమింగలాల వేట కొనసాగుతోంది. తాజాగా సబ్ రిజిస్ట్రార్-1 జమలాపురి రామనరసింహారావును సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నెల 3వ తేదీన జరిగిన ఏసీబీ దాడుల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు, భారీగా అక్రమ ఆస్తులు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే కేసులో గతంలోనే సబ్ రిజిస్ట్రార్-2 ఆనంద్‌ను అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు అధికారుల మధ్య దాదాపు రూ. 43 లక్షల విలువైన ఆన్‌లైన్ లావాదేవీలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది.

​వరుసగా ఇద్దరు ఉన్నతాధికారులు సస్పెండ్ కావడంతో వరంగల్ రిజిస్ట్రేషన్ శాఖలో పెను సంచలనం రేగింది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles