HomeWarangal Newsవరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తత: వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళల నిరసన

వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తత: వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళల నిరసన

Published on

spot_img

వరంగల్: వరంగల్‌లో వాటర్ ట్యాంక్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వేలం పాటను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కొంతమంది మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగారు.

ఈ నిరసనలో భాగంగా మహిళలు పెట్రోల్ బాటిళ్లతో వాటర్ ట్యాంక్ పైకి చేరుకోవడంతో ఆందోళన మొదలైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మహిళలను అడ్డుకుని, చర్చల ద్వారా వారిని కిందకు దించారు. అధికారుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని సమాచారం.

Read Warangal News and Latest Warangal Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles