HomeCulture & Lifestyle🌸 ఓ మహిళా మూర్తి… సమాజానికి స్ఫూర్తి

🌸 ఓ మహిళా మూర్తి… సమాజానికి స్ఫూర్తి

Published on

spot_img

ఓ మహిళా మూర్తి…

అమ్మగా ప్రేమను పంచుతుంది,

అక్కగా ఆదరణగా నిలుస్తుంది,

చెల్లిగా ఆనందాన్ని నింపుతుంది,

అర్ధాంగిగా జీవితాన్ని పూర్తి చేస్తుంది,

కూతురిగా ఇంటికి వెలుగునిస్తుంది.

మానవరాలిగా కుటుంబానికి మద్దతుగా నిలుస్తూ,

నానమ్మగా ప్రేమను పంచి మనసులను గెలుస్తుంది,

అమ్మమ్మగా మమతానురాగాలతో తరాలను కలుపుతుంది.

జీవితంలో కష్టం వచ్చినప్పుడు

“నేనున్నాను” అని భరోసా ఇచ్చే

బ్రతుకుకు అర్థం ఇచ్చే

అది ఓ స్త్రీ మూర్తి.

ఈ ప్రపంచానికి మనల్ని పరిచయం చేసిన

ఆ జననికి, ఆ మహిళా శక్తికి

ఈ శుభదినాన మన పాదాభివందనం.

ఈ అవనికి ఆమె ఉనికి లేకపోతే

ఈ ప్రపంచమే అసంపూర్ణం.

ఓ మహిళా మూర్తి…

సమసమాజ నిర్మాణానికి మీరు స్ఫూర్తి,

మానవాళికి మీరు మార్గదర్శి.

💐 ప్రపంచంలోని అత్యంత విలువైన మహిళలందరికీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

Happy Women’s Day! 🌸

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం.. శివనామస్మరణతో మార్మోగనున్న ఆలయాలు!

నేటి నుంచి పవిత్ర కార్తీక మాసం ప్రారంభమైంది. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు జరిగే ఈ మాసంలో నాగుల చవితి, కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి వంటి పర్వదినాలు రానున్నాయి.

తెలంగాణ సాంస్కృతిక వైభవం: నేడే ‘ఎంగిలిపూల బతుకమ్మ’తో సంబరాలు షురూ!

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల ప్రతీక అయిన తొమ్మిది రోజుల పూల పండుగ బతుకమ్మ వేడుకలు ‘ఎంగిలిపూల బతుకమ్మ’తో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు విశిష్టత, పూల అమరిక, వాయనం మరియు నైవేద్యాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

అమ్మ బాబోయ్..భోజనం తర్వాత నడవకపోతే ఇన్ని నష్టాలా..?

భోజనం చేసిన వెంటనే కాకుండా కొద్దిసేపటి తర్వాత నడవడం జీర్ణక్రియ, రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది. భోజనం తర్వాత అసలు నడవకపోతే కలిగే ప్రభావాలు ఏంటో తెలుసుకోండి.