HomeWarangal Education NewsNIT వరంగల్ 2025–26 ప్లేస్‌మెంట్ బ్రోషర్ విడుదల…

NIT వరంగల్ 2025–26 ప్లేస్‌మెంట్ బ్రోషర్ విడుదల…

Published on

spot_img

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైని పేరొందిన NIT వరంగల్… 1959 నుంచి ఇంజనీరింగ్ విద్యలో మైలురాయిగా నిలిచిన ఈ సంస్థ, 2025–26 సీజన్ కోసం కొత్త ప్లేస్‌మెంట్ బ్రోషర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ బ్రోషర్‌లో విద్యార్థుల టాలెంట్‌ను ప్రపంచ స్థాయి కంపెనీల ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని వివరాలూ ఒక్క చోట చేర్చారు.

డైరెక్టర్ గారి సందేశం – భవిష్యత్‌ను రూపొందించే దృక్పథం

“మేం కేవలం ఇంజనీర్లను తయారు చేయడం లేదు… సమాజ సమస్యలను పరిష్కరించగలిగిన ఆలోచనాపరులను, స్టార్టప్ వ్యవస్థాపకులను, గ్లోబల్ లీడర్లను తయారు చేస్తున్నాం.” – ప్రొఫెసర్ బి. సుధాకర్ రెడ్డి

About NIT Warangal

“NIT వరంగల్ గురించి పూర్తి సమాచారం – అడ్మిషన్లు, కోర్సులు, ఫీజులు, క్యాంపస్ లైఫ్, ప్లేస్‌మెంట్స్ వివరాలు తెలుగులో తెలుసుకోండి.”

గతేడాది టాప్ రిక్రూటర్లు

NIT Warangal Placements

గత సీజన్‌లో 92%కుపైగా ప్లేస్‌మెంట్ రేటు… ఈ ఏడాది 95% శాతం లక్ష్యంగా పెట్టుకున్నారు.

బ్రాంచి వారీగా ఆఫర్లు (తాజా ట్రెండ్స్)

  • కంప్యూటర్ సైన్స్: గరిష్టంగా ₹88 లక్షలు (గతేడాది రికార్డు)
  • ఎలక్ట్రానిక్స్: సగటు ₹22 లక్షలు
  • మెకానికల్ & సివిల్: కోర్ కంపెనీల నుంచి భారీ ఆఫర్లు
NIT Warangal Programs List

క్యాంపస్ ఎకోసిస్టమ్

  • 40+ స్టూడెంట్ క్లబ్స్ & చాప్టర్లు (IEEE, ASME, CSI మొ.)
  • టెక్నోజియన్ – దేశంలోనే అతిపెద్ద టెక్ ఫెస్ట్ (50,000+ ఫుట్‌ఫాల్
  • స్ప్రింగ్‌స్ప్రీ – సెలబ్రిటీ నైట్స్‌తో కల్చరల్ ఎక్స్‌ట్రావగంజా
  • ఇన్నోవేషన్ & ఇంక్యుబేషన్ సెంటర్‌లో 30+ స్టార్టప్స్ ఇప్పటికే రన్ అవుతున్నాయి

వరంగల్ ఇప్పుడు తెలంగాణలోనే రెండో అతిపెద్ద ఐటీ హబ్‌గా ఎదుగుతోంది. NITW ప్లేస్‌మెంట్స్‌లో స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ బ్రోషర్‌తో ఈ ఏడాది మరిన్ని మల్టీ నేషనల్ కంపెనీలు వరంగల్ క్యాంపస్‌కు రావడం ఖాయం.

NIT వరంగల్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్)

కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ (KMC Warangal)

Latest articles

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్.. ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డులు బంద్

దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల కార్డులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 

వయోవృద్ధులు సమాజానికి దిక్సూచి లాంటివారు: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధి.. 33 నెలల్లో ఎన్నడూ లేని విధంగా పనులు

వరంగల్ పశ్చిమలో రూ.2.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. పార్టీలకు అతీతంగా అభివృద్ధి: ఎమ్మెల్యే నాయిని
spot_img

Related Articles

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’ రక్షణ కవచం: వరంగల్ పాలిటెక్నిక్ ఉమెన్స్ హాస్టల్‌లో షీ టీమ్ అవగాహన సదస్సు

మహిళలు, విద్యార్థినులు సైబర్ నేరాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో 'టీ-సేఫ్' యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రామారావు సూచించారు.

భద్రకాళి దేవి శరన్నవరాత్రులకు కలెక్టర్‌కు ఆహ్వానం

చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్‌కి ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు.

వయోవృద్ధులు సమాజానికి దిక్సూచి లాంటివారు: కలెక్టర్ చాహత్ బాజ్పాయ్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.