తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
ఫలితాలు విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు
తొలిసారి వాట్సాప్ ద్వారా ఫలితాలు
వాట్సాప్ నెంబర్ 80969 58096కు Hi అని మెసేజ్ పంపితే రిజల్ట్స్
మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన పరీక్షలు
తెలంగాణలో పరీక్ష రాసిన 5,28,239 మంది విద్యార్థులు
టెన్త్‌లో మొత్తం 95.15 శాతం ఉత్తీర్ణత


