తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుండి ఫలితాలను ఆన్లైన్‌లో చూసుకోవచ్చు.
విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌తో క్రింది అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు:
🌐 https://results.bsetelangana.org
🌐 https://results.bse.telangana.gov.in
🌐 https://bse.telangana.gov.in
🌐 https://schooledu.telangana.gov.in


