HomeEntertainmentరామ్ చరణ్ నోటి నుండి ఊహించని మాట..బూమ్రా ఫ్యాన్స్ హర్ట్..!

రామ్ చరణ్ నోటి నుండి ఊహించని మాట..బూమ్రా ఫ్యాన్స్ హర్ట్..!

Published on

spot_img

రామ్ చరణ్ బూమ్రా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టార్ సెలబ్రెటీస్ మాట్లాడిన ప్రతి మాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన ఒక చిన్న పొరపాటు పెద్ద చర్చకు దారితీసింది.

రీసెంట్గా రాంచరణ్ నటించిన “పెద్ది” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా భూపాల్ లో “పెద్దికి ఆవాజ్” పేరుతో భారీ లైవ్ కన్సెర్ట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ పొరపాటున నోరు జారారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన ప్రత్యేక ఇంటరాక్షన్ సెషన్ లో హోస్ట్ అడిగిన ప్రశ్నలకు రాంచరణ్ సమాధానాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ల పేర్లు చెబుతూ వారి గురించి ఒక్క మాటలో స్పందించాలి అంటూ కోరారు.

రామ్ చరణ్ బూమ్రా వ్యాఖ్యలు వైరల్

సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్ల గురించి చరణ్ చాలా ఆసక్తికరంగా మాట్లాడారు.

అయితే టీమిండియా స్టార్ పెసర్ జస్‌ప్రీత్ బూమ్రా పేరు చెప్పిన సమయంలో రాంచరణ్ పొరపాటున “ఆయన మంచి ఫుట్‌బాల్ ప్లేయర్ అని అద్భుతంగా ఆడుతారు అని” చెప్పారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉండే వాళ్ళు షాక్ అయిపోయారు.

బూమ్రా ఫుట్‌బాల్ ప్లేయర్ ఏంటి..? అంటూ షాక్ అయిపోయారు.

వెంటనే స్పందించిన రామ్ చరణ్

ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో బాగా విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. దీంతో బూమ్రా ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు. అయితే ఈ వివాదం మరింత పెద్దదిగా మారకముందే రాంచరణ్ స్పందించారు.

ఆయన సోషల్ మీడియా ఖాతా ద్వారా బూమ్రా ని ట్యాగ్ చేస్తూ.. “మీ విజయాలు ప్రతి భారతీయుడికి గర్వకారణం.. మైదానంలో మీ ఆటకు నేను బిగ్ ఫ్యాన్ ని మీ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది” అంటూ రాసుకొచ్చారు.

దీంతో రామ్ చరణ్ నిజాయితీ మంచితనం ఇంకా హైలైట్ గా మారింది.

మనిషి అన్నాక కొన్ని కొన్ని సందర్భాలలో పొరపాట్లు చేయడం కామన్.. ఆ పొరపాటున సరిదిద్దుకోవడమే రియల్ హీరోయిజం అందులో రామ్ చరణ్ నెంబర్ వన్ అంటూ మెగా ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు..!!

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

హైదరాబాద్‌లో బిగ్ స్క్రీన్‌ మ్యాజిక్‌.. డిసెంబర్‌లో కొత్త ఐమ్యాక్స్‌!

హైదరాబాద్‌ సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఏఎంబీ క్లాసిక్ విక్టరీ ప్రాంగణంలో కొత్త ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ అందుబాటులోకి రానుంది. డిసెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ స్క్రీన్‌తో ప్రేక్షకులకు మరింత అద్భుతమైన బిగ్‌ స్క్రీన్‌ అనుభూతి లభించనుంది.

ప్రధాని మోదీ బర్త్‌డే..1,000 మంది మహిళల కోసం మెగా పవర్‌స్టార్‌ భారీ నిర్ణయం!

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా 1,000 మంది మహిళలకు మద్దతు అందించే కార్యక్రమాన్ని ప్రకటించారు.

స్నేహకు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న చిరంజీవి.. లైఫ్ లో మర్చిపోలేనిది..!?

హీరోయిన్ స్నేహకు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ సర్‌ప్రైజ్ ఉండనుందని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.